జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి

W.G: తణుకు వైసీపీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు సజ్జాపురంలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్య్ర కోసం పోరాడిన మహనీయులు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కారుమూరి పిలుపునిచ్చారు.