స్లీపర్ బస్సులు రద్దు చేస్తాం: మంత్రి
AP: మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్లీపర్ బస్సులను ఎందుకు బ్యాన్ చేయకూడదనే విషయమై చర్చిస్తున్నామన్నారు. స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని.. అవసరమైతే భవిష్యత్తులో తప్పకుండా స్లీపర్ బస్సులు రద్దు చేస్తామని చెప్పారు.