రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

VZM: చీపురుపల్లి-బాతువ గ్రామాల మధ్య రైలు పట్టాలపై ఆదివారం ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు శ్రీకాకుళం GRP మధుసూధనరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైలు పట్టాలు దాటే క్రమంలో వ్యక్తిని రైలు ఢీకొని ఉంటుందని తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని.. ఎవరికైనా తెలిస్తే తమను సంప్రదించాలని ఆయ కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.