సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్‌ను ప్రారంభించిన సీపీ

సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్‌ను ప్రారంభించిన సీపీ

MNCL: సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు చేసే వారిపై ప్రత్యేక నిగా పెట్టనున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు పోలీస్ కమిషనరేట్‌లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు ట్విట్టర్ ఫేస్‌బుక్, వాట్సప్ ఇతర సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేకమైన పోస్టులు పుకార్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.