గ్యారీ స్టీడ్ నియామకం గర్వకారణం: లోకేష్

గ్యారీ స్టీడ్ నియామకం గర్వకారణం: లోకేష్

AP: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హెడ్ కోచ్‌గా గ్యారీ స్టీడ్ నియామకం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి లోకేష్ అన్నారు. 'న్యూజిలాండ్ జట్టును గ్యారీ స్టీడ్ అద్భుతంగా నడిపించాడు. ICC టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ను రన్నరప్‌గా నిలిపారు. స్టీడ్ నైపుణ్యం మన యువతకు ఎంతో ఉపయోగపడుతుంది. గ్యారీ నియామకం ఏపీ క్రీడాస్థాయిని పెంచుతోంది' అని పేర్కొన్నారు.