'గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా అవసరం'

'గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా అవసరం'

NLR: వింజమూరు మండలం చాకలి కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మురళీధర్ గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా అవసరమని తెలిపారు. ముఖ్యంగా 14–15 ఏళ్లలోపు బాలికలు తప్పనిసరిగా ఈ టీకా తీసుకోవాలని సూచించారు. ముందస్తుగా టీకా వేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు.