పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
వందేమాతరం గీతాన్ని ఎవరు రచించారు?
1. రవీంద్రనాథ్ ఠాగూర్
2. బంకించంద్ర ఛటర్జీ
3. సుభాష్ చంద్రబోస్
4. జదునాథ్ భట్టాచార్య
నిన్నటి ప్రశ్న: ప్రపంచంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద ఖండం ఏది?
జవాబు: ఆసియా