VIDEO: 'కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు'
HYD: మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పిల్లల చదువుల కోసం అప్పుల పాలైన తల్లిదండ్రులు తెలంగాణలో లక్షల్లో ఉన్నారని, కేసీఆర్‌కు మాత్రం ఫామ్ హౌస్‌లు, వేల కొద్ది ఎకరాలు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాళ్లే గెలుస్తామని భ్రమలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.