చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు

చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో గత 5రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదార్లు చెరువులను తలపిస్తున్నాయి. వీదుల్లో మురికి నీరు మొత్తము రోడ్లపైకి వచ్చి చేరుతుంది. దీంతో వాహనదారులు పాధాచారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు తరుచు జబ్బున పడుతున్నారు. రోడ్లకు ఇరువైపులా సరైన సైడ్ కాల్వలు లేకపోవడం ప్రధాన కారణంగా.