VIDEO: ఓవైపు భారీ వర్షం.. మరోవైపు కరెంటు కట్

VIDEO: ఓవైపు భారీ వర్షం.. మరోవైపు కరెంటు కట్

SRCL: వేములవాడ పట్టణంలో సోమవారం రాత్రి ఈదురుగాళ్లు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు, కరెంట్ కట్ కావడంతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. భారీ వర్షంతో ఎక్కడికక్కడ వాహనదారులు నిలిచిపోయారు.