ఓదెల మల్లన్న దేవస్థానం టెండర్ల ఆహ్వానం
PDPL: ఓదెల మల్లన్న దేవస్థానంలో 2026-27 సం.రానికి సంబంధించి వివిధ సేవా కార్యకలాపాలు, పనులకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. దేవస్థానం పరిధిలోని వివిధ కాంట్రాక్టులు, సేవల నిర్వాహణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టెండర్ల దరఖాస్తులను 2026 జనవరి 6వ తేదీ ఉదయం 10గంటలలోపు సమర్పించాలి.