విద్యార్థికి ధైర్యం చెప్పి పరీక్ష రాయించిన సీఐ

HNK: హసన్పర్తి మండలం పలువేల్పుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఎదుట గురుకుల ఆశ్రమ పాఠశాలలో నేడు ప్రవేశ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు భయపడుతుండడంతో కేయూ సీఐ రవికుమార్ ఓ విద్యార్థికి నచ్చజెప్పి పరీక్షకు పంపించారు. పరీక్ష రాయడానికి లోపలికి వెళ్లకుండా గేటు వంటి ఉండిపోయిన విద్యార్థికి ధైర్యం చెప్పి పరీక్ష రాయించారు.