పెదపాలెం స్కూల్స్‌లో టీచర్ పోస్టుల తాత్కాలిక భర్తీ

పెదపాలెం స్కూల్స్‌లో టీచర్ పోస్టుల తాత్కాలిక భర్తీ

GNTR: దుగ్గిరాల మండలం పెదపాలెంలోని జెడ్పీ హైస్కూల్‌లో ఎస్ఏ (బయోలాజికల్ సైన్స్) పోస్టు, ఎంపీపీ స్కూల్లో ఎస్జీటీ పోస్టు కోసం ఈ నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో కోరారు. బయలాజికల్ సైన్స్ పోస్టుకు నెలసరి వేతనం రూ.12,500, ఎస్జీటీ పోస్టుకు రూ.10 వేలు అందిస్తారని తెలిపారు. మే 7వ తేదీ వరకు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.