ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మంచిర్యాల: జన్నారం మండలంలోని ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఛైర్మన్ విజయధర్మ, గౌరవ అధ్యక్షుడిగా భూమాచారి, వైస్ ఛైర్మన్‌గా మహేశ్, ప్రధాన కార్యదర్శిగా ప్రభంజనం, కార్యదర్శిగా సత్యం, కార్యదర్శిగా విజయ్, వెంకటయ్య, స్వామి, వెంకటేశ్, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.