రూ.8 లక్షల LOC పత్రం అందజేత
KDP: ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. శనివారం కడపలోని ఎమ్మెల్యే కార్యాలయంలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం CMRF నుంచి రూ.8 లక్షల LOC మంజూరు చేయించి, తండ్రి నరసింహకు LOC పత్రాన్ని అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. చిన్నారి ప్రాణాలను కాపాడే ఈ సేవలో తాను కేవలం ఒక వారధి మాత్రమేనని పేర్కొన్నారు.