VIDEO: 'మధిరలో హర్ ఘర్ తిరంగా అభయాన్ కార్యక్రమం'

KMM: బీజేపీ పిలుపు మేరకు బుధవారం మధిర పట్టణంలో మండల బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అభయాన్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ జరిపారు. జై కిసాన్, జై జవాన్, భారత్ మాతాకీ జై "మీ తరం మా తరం" వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ భారతమాతను కొనియాడారు.