VIDEO: ఎస్పీపై అభిమానం.. విగ్రహంగా మలిచిన కళాకారుడు

VIDEO: ఎస్పీపై అభిమానం.. విగ్రహంగా మలిచిన కళాకారుడు

NRML: శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమించే పోలీసు శాఖపై ఓ కళాకారుడు తనకున్న అపారమైన గౌరవాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు. కుబీర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అద్భుతమైన కళాత్మక సన్నివేశానికి వేదికైంది. కుబీర్ మండల కళాకారుడు శ్యామ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలపై అభిమానంతో ఆమె విగ్రహాన్ని స్వయంగా రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.