భార్య వెళ్లిపోయిందని పిల్లలకు ఊరేసి భర్త ఆత్మహత్య

భార్య వెళ్లిపోయిందని పిల్లలకు ఊరేసి భర్త ఆత్మహత్య

SRD: కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో సోమవారం దారుణం జరిగింది. ఇంటి నుండి భార్య వెళ్లి పోయిందని మనస్థాపంతో తన ఇద్దరు కొడుకులకు ఉరి వేసి, తాను (భర్త) ఉరేసుకున్నాడు. కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.