పోలవరం కుడి కాలువ పెండింగ్ పనులు ప్రారంభం

పోలవరం కుడి కాలువ పెండింగ్ పనులు ప్రారంభం

కృష్ణా: పోలవరం కుడి కాలువ పెండింగ్ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కృష్ణా(D) పరిధిలోని 5వ రీచ్‌లో నూజివీడు(M) పల్లెర్లమూడి నుంచి గన్నవరం మండలం వరకు విస్తరించిన మార్గంలో మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయనున్నారు. సీతారాంపురం వద్ద 650మీటర్ల లైనింగ్ పనులను ఇటీవల అధికారులు ప్రారంభించారు. 5వ రీచ్‌తో పాటు 6,7 ప్యాకేజీల్లో నిలిచిన లైనింగ్ పనులు మార్చిలో ప్రారంభిస్తారు.