రోడ్డు ప్రమాదంలో ఎంపీ చిన్నమ్మ మృతి

రోడ్డు ప్రమాదంలో ఎంపీ చిన్నమ్మ మృతి

KRNL: ఉండవెల్లిలో ఎంపీ బస్తిపాటి నాగరాజు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అడ్డుగా వచ్చిన బైకును తప్పించబోయి కారు చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎంపీ చిన్నమ్మ మణెమ్మ మృతి చెందగా, ఎంపీ చిన్నాన్న, కుమారుడు నాగరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన మణెమ్మను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.