US-భారత్ మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం

US-భారత్ మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం

భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను US యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సేత్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ట్వీట్ చేశారు. '10 ఏళ్ల US-భారత రక్షణ ఫ్రేమ్‌వర్క్‌పై ఇప్పుడే సంతకం చేశాం. ఇది మా భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇది ప్రాంతీయ స్థిరత్వానికి మూలస్తంభం లాంటిది. మా రక్షణ సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి' అని హెగ్సేత్ తెలిపారు.