తుది దశకు కొత్త బిల్డింగ్ రూల్స్-2026
TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ కోడ్ రూపకల్పన తుదిదశకు చేరుకుంది. ఎర్న్‌స్ట్, యంగ్ (ఈవై) సంస్థ.. జాతీయ, అంతర్జాతీయ కేస్ స్టడీలతోపాటు బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తీసుకుని ఉత్తమ విధానాలతో యూనిఫైడ్ కోడ్ ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదా రిపోర్టును కమిటీ ఛైర్మన్.. HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు అందజేశారు.