కేజీబీవీలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

SKLM: జిల్లా మండల కేంద్రం జలుమూరు కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. సందర్భంగా ప్రత్యేక అధికారి యశోద మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని ఆమె అన్నారు. క్రీడల్లో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. హై స్కూల్ ఛైర్మన్ పీ. లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.