జంతువులకు కూడా ఊబకాయం సమస్యలు..!

జంతువులకు కూడా ఊబకాయం సమస్యలు..!

జంతువులకు కూడా మనుషుల మాదిరిగానే దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని వెటర్నరీ వైద్యులు వెల్లడించారు. పెంపుడు జంతువులు, పశువుల్లో మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నట్లు పేర్కొన్నారు. వాటికి సరైన ఆహారం లేకపోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.