అన్నవరం నడిచి వెళ్లి మొక్కు తీర్చుకున్న కార్యకర్తలు

అన్నవరం నడిచి వెళ్లి మొక్కు తీర్చుకున్న కార్యకర్తలు

కాకినాడ: వేండ్ర గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బుద్ధిరెడ్డి గంగరాజు వైస్ ఎంపీపీ, నల్లా భాస్కర్ రావు, కాండ్రేగుల శివ, ఉండూరు రాజబాబు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తే కాకినాడ నుంచి అన్నవరం నడిచి వస్తామని మొక్కుకున్నారు. ఆ మొక్కను తీర్చుకొని స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు వారిని అభినందించారు.