గూడూరులో ఘనంగా బల్లి దుర్గాప్రసాద్ రావు జయంతి వేడుకలు.

గూడూరులో ఘనంగా బల్లి దుర్గాప్రసాద్ రావు జయంతి వేడుకలు.

నెల్లూరు: గూడూరు పట్టణంలో గురువారం పాత బస్టాండ్ ప్రాంతం నందు మాజీ మంత్రి దివంగత నేత బల్లి దుర్గాప్రసాద్ రావు 68వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్టింగ్, నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కోట సునీల్ కుమార్, మన్నెం శీనయ్య తదితరులు పాల్గొన్నారు.