VIDEO: 'మహాత్ముల జీవిత చరిత్రలు ఆదర్శప్రాయం'

VIDEO: 'మహాత్ముల జీవిత చరిత్రలు ఆదర్శప్రాయం'

ADB: గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో అఖండ హరినామ సప్తహ సంకీర్తన కార్యక్రమాలు ఈనెల 17 నుంచి వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సంత్ శ్రీ మారుతి మహారాజ్ ఆధ్వర్యంలో కొనసాగిన భజన సంకీర్తన కార్యక్రమంలో భాగంగా పలు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. రామాయణ, మహాభారత కాలం నాటి మహాపురుషుల జీవిత చరిత్ర నేటి మానవులకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని అన్నారు.