VIDEO: రాములోరి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న MLA

VIDEO: రాములోరి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న MLA

HNK: పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, దేవత మూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. అలాగే స్వామివార్లకు పట్టవస్త్రాలు సమర్పించి, భక్తులతో కలిసి కళ్యాణాన్ని తిలకించారు.