రూ.23 లక్షల డ్రగ్స్ సీజ్.. ముగ్గురి అరెస్ట్
HYD: నగరంలో బ్రౌన్ షుగర్, గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను టాస్క్ ఫోర్స్, సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మహ్మద్ గులాం జిలానీ, సులేమాన్ ఖాన్, ఫిరోజ్ బిన్ అలీ వద్ద నుంచి సుమారు రూ. 23 లక్షల విలువైన 100 గ్రాముల బ్రౌన్ షుగర్,1350 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. ఒడిశా నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న జిలానీని విచారించారు.