BLOల ఆత్మహత్యల వేళ సుప్రీం కీలక సూచన
BLOల ఆత్మహత్యల వేళ సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ECతో కలిసి కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే వర్క్‌లోడ్ కారణంగా ఇబ్బందులు ఎదురైతే అదనపు సిబ్బందిని తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. SIR విధుల్లో పనిఒత్తిడి కారణంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో బూత్ స్థాయి అధికారుల ఆత్మహత్య ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే