VIDEO: యుజిడి పనుల వేగవంతానికి కమిషనర్ ఆదేశం

VIDEO: యుజిడి పనుల వేగవంతానికి కమిషనర్ ఆదేశం

సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కమిషనర్ హనుమంత రెడ్డి స్పందించారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులను మున్సిపల్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి, పనులను సత్వరమే పూర్తి చేయించి రోడ్లను పునరుద్ధరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.