'సైబర్ క్రైమ్ ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలి'

'సైబర్ క్రైమ్ ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలి'

JGL: జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ అశోక్ కుమార్ సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు తక్షణ స్పందన, విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాల సంఖ్య, దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్ట్, బాధితులకు సహాయం అంశాలు సమీక్షించబడ్డాయి. సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ కూడా సమావేశంలో పాల్గొన్నారు.