నేడు ఎమ్మెల్యే జారే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే జారే పర్యటన వివరాలు

BDK: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేడు ఐదు మండలాల్లో సమీక్ష జరుపుతున్నట్లు MLA కార్యాలయ ఇన్‌ఛార్జ్ తెలిపారు. ఉదయం 9 గంటలకు చండ్రుగొండ, 11 గంటలకు అశ్వారావుపేట, మధ్యాహ్నం 2 గంటలకు ములకలపల్లి కాంగ్రెస్ కార్యాలయం, సాయంత్రం 6 గంటలకు దమ్మపేట క్యాంపు కార్యాలయంలో సమావేశాలు జరుగుతాయని అన్నారు.