VIDEO: సర్పంచ్ ఎన్నికలు.. జనమే జనం!

VIDEO: సర్పంచ్ ఎన్నికలు.. జనమే జనం!

NGKL: లింగాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన పూజారి ఈశ్వరమ్మ వెంకటయ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. తాను ప్రజా సేవకై వచ్చానని, గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.