నూతన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కదిరి ఎమ్మెల్యే
సత్యసాయి: కదిరిలో NH-42 నేషనల్ హైవేలో ఫ్లైఓవర్‌ను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్డీఏ ప్రభుత్వంలో మంజూరైన కౌలేపల్లి, జోగన్నపేట ఫ్లైఓవర్ బ్రిడ్జిలు గడచిన అయిదేళ్లలో పూర్తి కాకపోయినా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లోనే సమస్యలను పరిష్కరించింద అని ఆయన తెలిపారు.