బాక్స్ డ్రైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

బాక్స్ డ్రైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

మేడ్చల్: నాగోల్ చెరువు నుంచి వెంకటరమణ కాలనీ వరకు రూ.5 కోట్ల అంచనా వ్యయంతో బాక్స్ డ్రైన్ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ ఆమోదం తెలుపగా, త్వరలోనే పనులు ప్రారంభానికి చర్యలు చేపడతామని మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. బాక్స్ డ్రైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.