టీడీపీ కార్యకర్త కుటుంబానికి నష్టపరిహారం
VSP: టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చొరవతో మృతి చెందిన పార్టీ కార్యకర్త యలబిల్లి ఆకాష్ కుటుంబానికి రూ.12 లక్షల నష్టపరిహారం లభించింది. ఆకాష్ ఈ నెల 20న విద్యుత్ షాక్‌తో మరణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా, టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.