VIDEO: మార్కెట్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే

VIDEO: మార్కెట్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే

వరంగల్ ఎనుమాముల మార్కెట్ వద్దకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేరుకున్నారు. మార్కెట్‌కు పత్తి  తీసుకువచ్చిన రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతి పంటకు మదత్తు ధర ప్రకటించి కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.