'పాలకురాలిని కాదు.. మీ సేవకురాలిని వస్తున్న'

'పాలకురాలిని కాదు.. మీ సేవకురాలిని వస్తున్న'

BDK: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా BRS బలపరిచిన మర్రి సంధ్య మల్లారెడ్డి నామినేషన్ ఇవాళ దాఖలు చేశారు. వారు మాట్లాడుతూ... పాలకురాలిని కాదు మీ సేవకురాలిని వస్తున్న అంటూ కొత్త అర్థం తెలియజేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు వేసుకునే కాకి చొక్కాతో నామినేషన్ వేశానని తెలిపారు.