VIDEO: అమెరికా కుర్రోడు శ్లోకాల్లో దిట్ట
KMR: జిల్లా భిక్కనూర్ మండలం కాచాపూర్‌కు చెందిన కామినేని కవిత అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె కుమారుడు అద్విత్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. చిన్న వయసులోనే భగవద్గీత శ్లోకాలను ఏకధాటిగా పఠిస్తూ ఈ బాలుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అద్విత్ శ్లోకాలు చదువుతున్న వీడియోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతూ నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నాడు.