పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

NLG: నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో అయ్యప్ప స్వామి 3వ మహా పడిపూజ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం-పుష్ప దంపతులు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు.