నూతన బార్ పాలసీకి 2 రోజులే గడువు

ELR: నూజివీడు పట్టణ పరిధిలో కొత్త బార్ పాలసీ నోటిఫికేషన్‌కి ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నదని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. నూజివీడులో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు నాన్న రిఫండ్ డబ్బులు అప్లికేషన్ ఫీజు ఐదు లక్షలు, ప్రాసెసింగ్ ఫ్రీ 10000 రూపాయలను ఆన్లైన్ లో చెల్లించాలన్నారు. లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారుల ఎంపిక జరుగుతుందన్నారు.