వైద్యులపై దాడి చేసిన ముద్దాయికి రిమాండ్

వైద్యులపై దాడి చేసిన ముద్దాయికి రిమాండ్

CTR: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తాగిన మైకంలో మొగిలి ఈశ్వర్‌ వైద్యులపై దాడి చేసిన విషయం తెలిసిందే. వైద్య సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. A-1 ముద్దాయి మొగిలి ఈశ్వర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుగా నిందితుడికి రిమాండ్ నిమిత్తం చిత్తూరు జిల్లా జైలుకు పంపించినట్లు చెప్పారు.