బేబీనాయన చేతుల మీదుగా బొబ్బిలిలో స్టడీ హాల్ ప్రారంభం

VZM: బొబ్బిలి పరిసర ప్రాంతాల విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేందుకు బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ పైన అచీవర్స్ స్టడీ హాలును బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన చేతుల మీదుగా ప్రారంభించారు. సౌకర్యాలు అన్ని బాగున్నాయని నిరుద్యోగులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని MLA సూచించారు.