'కేటీఆర్ యుద్ధానికి వెళ్లినట్లు ఫీల్ అవుతున్నారు'

'కేటీఆర్ యుద్ధానికి వెళ్లినట్లు ఫీల్ అవుతున్నారు'

BHNG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా - ఈ కేసు విచారణకు వెళ్తూ ఏదో యుద్దానికి వెళ్లినట్లు KTR ట్వీట్లు చేస్తున్నారని తెలిపారు. జైలుకు వెళ్తే సింపతితో సీఎం అవుతా అని ఆయన కలలు కంటున్నారని, మహేష్ బాబు లాగా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు.