ఫైఫర్స్.. టీమిండియా టాప్-5 బౌలర్‌గా బుమ్రా
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 5 వికెట్లతో రాణించిన బుమ్రా అత్యధిక ఫైఫర్స్(16) నమోదు చేసిన 5వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో జడేజా(15)ను కూడా అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ లిస్టులో అశ్విన్ 37 ఫైఫర్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కుంబ్లే(35), హర్భజన్925), కపిల్ దేవ్(23) ఆ తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారు.