VIDEO: 'వెంటనే విద్యుత్ స్తంభాన్ని తొలగించాలి'

VIDEO: 'వెంటనే విద్యుత్ స్తంభాన్ని తొలగించాలి'

MLG: జిల్లా కేంద్రంలోని ములుగు-పత్తిపల్లి ప్రధాన రహదారిలో ఉన్న విద్యుత్ స్తంభం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు రాత్రి సమయంలో స్తంభం కనపడక ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో అధికారులు వెంటనే స్తంభాన్ని తొలగించాలని వాహనాదారులు కోరారు.