విజయ్ సంచలన వ్యాఖ్యలు

విజయ్ సంచలన వ్యాఖ్యలు

TVK పార్టీ అధినేత దళపతి విజయ్ సారథ్యంలో మదురైలో భారీ సభ ప్రారంభమైంది. 'నేను పబ్లిసిటీ కోసం మాట్లాడటం లేదు. మన రాజకీయ శత్రువు DMK. కోట్లాది మంది ప్రజలు మనతో ఉన్నారు. TVK పార్టీ అనేది పోలిటికల్ గేమ్ కోసం పెట్టిన పార్టీ కాదు.. ఒక సిద్దాంతంతో వచ్చిన పార్టీ. మన రాజకీయ ప్రత్యర్థి DMK అయితే.. సిద్ధాంతపరమైన ప్రత్యర్థి BJPనే' అని వ్యాఖ్యానించారు.