పటేల్ 150వ జయంతి కార్యక్రమం
ELR: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో IAS, IPS పదవులను రూపకల్పన చేసి ప్రజలకు ఒక దిక్‌సూచిలా నిలిపారని SP ప్రతాప్ కిషోర్ అన్నారు. శుక్రవారం పటేల్ 150 జయంతి సందర్భంగా ఏలూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రత దేశంలోని వివిధ వర్గాల, ప్రాంతాల ప్రజల మధ్య జాతీయ సమైక్యత, సమగ్రత కాపాడారని అన్నారు.