సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు

సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు

HYD: కూకట్ పల్లిలో 12 ఏళ్ల బాలిక హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే బాలిక శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు DCP సురేష్ తెలిపారు. ఈ కేసులో అనుమానితుడు సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలిక హత్యకు గురైన రోజు ఓ వ్యక్తి బైక్‌పై బాలిక ఇంటి వైపు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.